బుల్ జోరు.. సరికొత్త రికార్డులను నెలకొల్పిన స్టాక్ మార్కెట్లు
- వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులు
- 803 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 217 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.14%), ఇన్ఫోసిస్ (3.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.08%), సన్ ఫార్మా (2.84%), టీసీఎస్ (2.67%).
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ (-0.33%), ఎన్టీపీసీ (-0.11%) మాత్రమే నష్టపోయాయి.