రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు వస్తాడన్న వాగ్నర్ గ్రూప్ అధిపతి
- పుతిన్ తమ విషయంలో పొరబడ్డారని, తాము దేశభక్తులమన్న ప్రిగోజిన్
- ఏ ఒక్కరు కూడా లొంగిపోవడం లేదని వెల్లడి
- పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణ
తాము ఎవరికీ ద్రోహం చేయలేదని, అధ్యక్షుడు పొరబడ్డారన్నాడు. ఏ ఒక్కరు కూడా లొంగిపోవడం లేదని, ఎందుకంటే తాము ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదన్నారు. పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.