మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రుతిహాసన్ సమాధానం ఇదే!
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి
- శ్రుతి మద్యం సేవిస్తుందంటూ ప్రచారం
- తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్న శ్రుతి
మరోవైపు శ్రుతి మద్యం సేవిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఇదే అంశంపై ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా... తాను మద్యం తాగనని, డ్రగ్స్ అలవాటు కూడా లేదని తెలిపింది. తనకు అలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పింది. జీవితాన్ని హుందాగా గడపడమే తనకు ఇష్టమని తెలిపింది.