ఉచితంగా ఆధార్ అప్ డేట్... రేపటితో ముగియనున్న గడువు
- ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలంటున్న యూఐడీఏఐ
- మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసుకునే సౌకర్యం
- జూన్ 14 తుది గడువు
https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సాయంతో ఆధార్ ను ఎవరైనా అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి.