నర్సాపూర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు.. ఎల్లుండి నుంచే అందుబాటులోకి
- నర్సాపూర్‌లో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరనున్న రైలు
- తర్వాతి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరిక
- తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.50కి యశ్వంత్‌పూర్‌లో బయలుదేరనున్న రైలు
పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, అనంతపురం, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు.