అమెరికా ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
- 345 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 99 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.71%), టైటాన్ (2.48%), టాటా స్టీల్ (1.88%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.55%), హెచ్డీఎఫ్సీ (1.53%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.95%), మారుతి (-0.77%), విప్రో (-0.47%), టీసీఎస్ (-0.29%).