భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి: బండ్ల గణేశ్
- రెండు రోజులుగా గురూజీ అంటూ ట్వీట్లు చేస్తున్న ప్రొడ్యూసర్
- బడా డైరెక్టర్ ను టార్గెట్ చేశాడని టాలీవుడ్ లో టాక్
- తాజాగా మరో రెండు ట్వీట్లు చేసిన బండ్ల
‘సాగినంత కాలం నా అంతవాడు లేడందురు. సాగకపోతే ఊరక చతికిత పడిపోవదురు. చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం గురూజీ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి’ అని బండ్ల చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది.