నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు!
- రాష్ట్రంలో పొడి వాతావరణం
- వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయిలో వీస్తున్న గాలులు
- గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం
వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండడంతోపాటు పొడి వాతావరణమే ఇందుకు కారణమని తెలిపింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.