ట్రేడింగ్ చివర్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 99 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.75 శాతం పుంజుకున్న ఎయిర్ టెల్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.75%), ఐటీసీ (1.76%), కోటక్ బ్యాంక్ (1.17%), ఎల్ అండ్ టీ (0.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.74%).
టాప్ లూజర్స్:
విప్రో (-1.35%), టాటా మోటార్స్ (-1.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.91%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.79%), సన్ ఫార్మా (-0.79%).