స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్
- 208 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 62 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 1.57 శాతం పతనమైన టాటా మోటార్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.96%), టైటాన్ (1.05%), ఐటీసీ (1.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.01%), టెక్ మహీంద్రా (0.80%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.30%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.29%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).