ఒక్క సెషన్‌లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

investors richer by over 2L crore in a day
  • చివరి సెషన్లో రూ.రూ.273.8 లక్షల కోట్లుగా ఇన్వెస్టర్ల సంపద
  • ఈ రోజు సెషన్ ముగిసేసరికి రూ.276.1 లక్షల కోట్లకు జంప్
  • 52 వారాల గరిష్ఠానికి 191 స్టాక్స్
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్ నేడు 700 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది. ఈ ఒక్క సెషన్ లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. చివరి సెషన్ లో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.273.8 లక్షల కోట్లు కాగా, ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.276.1 లక్షల కోట్లకు పెరిగింది. అంటే సింగిల్ సెషన్ లో ఇన్వెస్టర్ల సంపద అక్షరాలా రూ.2.3 లక్షల కోట్లకు పెరిగింది. 191 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News