రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కథాంశం ఇదేనా!
- సెప్టెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం
- 'ఉప్పెన'తో భారీ విజయం అందుకున్న బుచ్చిబాబు
- ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చరణ్
ఇప్పుడేమో తిరుగుబాటు, ప్రతీకారం చూట్టు సాగే కథ అంటూ సోషల్ మీడియోలో హైప్ క్రియేట్ అయింది. ‘కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది’ అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ రివోల్ట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని తెలుస్తోంది.