వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ఎనిమిది రోజుల వరుస లాభాలకు బ్రేక్
- 161 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), ఏసియన్ పెయింట్స్ (1.02%), టాటా మోటార్స్ (0.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.70%), ఐటీసీ (0.66%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.54%), టెక్ మహీంద్రా (-1.46%), యాక్సిస్ బ్యాంక్ (-1.22%), టీసీఎస్ (-1.21%), ఎల్ అండ్ టీ (-1.16%).