నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 183 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్ల విలువ
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.17%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.90%), విప్రో (1.63%), నెస్లే ఇండియా (1.63%), సన్ ఫార్మా (0.75%).
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.62%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.90%), రిలయన్స్ (-1.13%), టైటాన్ (-1.12%), బజాజ్ ఫైనాన్స్ (-0.72%).