ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం
- ఝార్ఖండ్‌లోని పలాము-ఛాత్రా జిల్లాల సరిహద్దులో ఘటన
- మరికొందరు మావోయిస్టులకు బుల్లెట్ గాయాలు
- ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం
ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు, ఆయుధాలను కూడా పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మృతుల్లో రూ. 25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.