మరదలిని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీప్రసాద్?
- దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
- బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్న డీఎస్పీ
- ఇద్దరి మధ్య 17 ఏళ్ల గ్యాప్ ఉందని సమాచారం
40 ఏళ్ల వయసు దాటిన దేవిశ్రీప్రసాద్ కు, కాబోయే పెళ్లికూతురుకు దాదాపు 17 ఏళ్ల గ్యాప్ ఉందని సమాచారం. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరగనుందనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.