లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 346 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.72 శాతం పెరిగిన భారతి ఎయిర్ టెల్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.72%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.93%), టాటా మోటార్స్ (1.85%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (0.63%), రిలయన్స్ (0.56%), ఏసియన్ పెయింట్స్ (0.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.49%).