ఒక్క పిడుగు.. 300 మేకల మృత్యువాత
- ఉత్తరకాశీ ప్రాంతంలో విషాదం
- ఇంత భారీ సంఖ్యలో చనిపోవడం అరుదు
- నష్ట నివారణకు బృందాన్ని పంపిన విపత్తుల నిర్వహణ విభాగం
విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించింది. నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించిన తర్వాత, దాన్ని జిల్లా యంత్రాంగానికి పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మరణించిన సంఘటనలు విన్నాం. కానీ,ఇప్పుడు ఏకంగా 350 వరకు చనిపోయాయి.