వైసీపీ అభ్యర్థులకు ఓటేసిన పట్టభద్రులను సజ్జల పట్టించుకోరా?: బీటెక్ రవి
- వై నాట్ పులివెందుల అంటూ బీటెక్ రవి వ్యాఖ్యలు
- పట్టభద్రులు తమవైపే ఉన్నారని వెల్లడి
- 2024లోనూ టీడీపీదే విజయమని స్పష్టీకరణ
- పులివెందులలో జగన్ ఓటమి ఖాయమన్న బీటెక్ రవి
2024లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి మహామహులు కూడా ఓటమి ఎదుర్కొన్నారని, జగన్ కూడా ఓడిపోతాడని తెలిపారు. పులివెందులలో పట్టభద్రులు టీడీపీ వైపే ఉన్నారన్న విషయం స్పష్టమైందని, వారికి మరింత అనుకూల వాతారణం కల్పిస్తే, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని బీటెక్ రవి అన్నారు.