ఇలియానాను బ్యాన్ చేసిన తమిళ సినీ పరిశ్రమ?
- తమిళ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకుని నటించని ఇలియానా
- ఇలియానా వల్ల నిర్మాతకు భారీ నష్టం
- 2021లో విడుదలైన ఇలియానా చివరి చిత్రం
ఈ నేపథ్యంలో ఆమెను కోలీవుడ్ బ్యాన్ చేసిందని చెపుతున్నారు. మరోవైపు ఇలియానా చివరి సినిమాలో నటించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. 2021లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'ది బిగ్ బుల్' ఆమె చివరి చిత్రం.