టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ తండ్రి మృతి
- ఉమేష్ తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూత
- ఆయన వయసు 74 సంవత్సరాలు
- తిలక్ యాదవ్ ప్రొఫెషనల్ రెజ్లర్ కూడా
ఇంకోవైపు, మార్చి 1న ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు ఉమేశ్ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. అయితే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం మాత్రం మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలకే ఎక్కువగా ఉంది. తొలి రెండు టెస్టులకు కూడా ఉమేశ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.