విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం... 11 మందికి గాయాలు
- పేలిన లిక్విడ్ స్టీల్
- ఫ్లాగ్ యాష్ తొలగిస్తుండగా నీళ్లు పడడంతో పేలుడు
- నలుగురి పరిస్థితి విషమం
గాయపడిన వారిలో 9 మందికి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగై చికిత్స కోసం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతోంది.