బైక్‌పై వెళ్తూ అమ్మాయితో రొమాన్స్.. వైరల్ వీడియో ఇదిగో!
- రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఘటన
- జంటను అదుపులోకి తీసుకుని బైక్ సీజ్ చేసిన పోలీసులు
- చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ట్వీట్
ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టిలో పడడంతో వారు వెంటనే స్పందించారు. బైక్‌పై వికృత చేష్టలకు పాల్పడిన ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను సీజ్ చేసినట్టు చెబుతూ ట్వీట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గతంలో విశాఖపట్టణం, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.