వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 91 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- నాలుగున్నర శాతానికి పైగా నష్టపోయిన అల్ట్రాటెక్ సిమెంట్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.94%), సన్ ఫార్మా (-1.85%), టెక్ మహీంద్రా (-1.65%), టీసీఎస్ (-1.56%), ఇన్ఫోసిస్ (-1.47%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-4.62%), ఎన్టీపీసీ (-1.22%), టాటా స్టీల్ (-0.73%), ఎల్ అండ్ టీ (-0.58%), రిలయన్స్ (-0.54%).