క్రిప్టో కరెన్సీని నిషేధించాల్సిందే: ఆర్బీఐ గవర్నర్
- క్రిప్టో కరెన్సీ మొత్తం బూటకమన్న ఆర్బీఐ గవర్నర్
- క్రిప్టో కరెన్సీ జూదంలాంటిదని వ్యాఖ్య
- క్రిప్టోకు విలువ లేదన్న శక్తికాంతదాస్
ఏ ఆర్థిక ఉత్పత్తికైనా, ఆస్తికైనా విలువ అనేది ఉండాలని, కానీ క్రిప్టో కరెన్సీకి విలువ లేదని చెప్పారు. క్రిప్టో కరెన్సీకి ఉన్న విలువ ఒక అభూత కల్పన అని అన్నారు. మన దేశంలో జూదానికి అనుమతి లేదని... డబ్బు పేరుతో జూదం ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు.