బ్రిటన్ రాజ కుటుంబానికి భారీ ఆస్తులు.. మన అంబానీ, అదానీ కంటే తక్కువే
- బ్రిటన్ రాజ కుటుంబానికి సుమారు 88 బిలియన్ డాలర్ల ఆస్తులు
- 2017 నాటి గణాంకాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ అంచనా
- అంబానీ, అదానీకి ఇంతకంటే ఎక్కువే ఆస్తులు
ఈ ప్రకారం మన దేశ కుబేరుల కంటే బ్రిటన్ రాజ కుటుంబం ఆస్తులు తక్కువే ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్బ్స్ బిలియనీర్స్ తాజా జాబితా ప్రకారం అదానీ గ్రూపు చీఫ్ గౌతమ్ అదానీ నెట్ వర్త్ విలువ 148.6 బిలియన్ డాలర్లు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 93.9 బిలియన్ డాలర్లుగా ఉంది.