రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ... సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి
- హోరాహోరీగా బాలాపూర్ లడ్డూ వేలం
- ఉత్సవ కమిటీ సభ్యుడికే లడ్డూ సొంతం
- ఘనంగా సన్మానించిన ఇతర సభ్యులు
- వచ్చే ఏడాది డబ్బు చెల్లించనున్న లక్ష్మారెడ్డి
- బాండ్ పేపర్ పై సంతకం
వంగేటి లక్ష్మారెడ్డి ఇక్కడి గణేశ్ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ప్రస్తుతం లడ్డూను కొనుగోలు చేసిన మేరకు ఆ డబ్బును వచ్చే ఏడాది ఇదే రోజున చెల్లిస్తానంటూ ఆయన అందరి సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం చేశారు.