కాలా చష్మా పాటకు కిలీపాల్ స్టెప్స్
- సోదరి నీమాపాల్ తో కలసి నృత్యం
- ఇన్ స్టా గ్రామ్ లో వీడియో షేర్
- మూడు లక్షలకు పైగా లైక్స్
కాలా చష్మా సాంగ్ కు నృత్యం చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నెట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో కిలీపాల్ కూడా తన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షలకు పైగా చూడగా, 3 లక్షల మందికి పైగా లైక్ కొట్టేశారు. కిలీపాల్, నీమా పాల్ ను ప్రధాని మోదీ సైతం లోగడ ప్రశంసించడం తెలిసిందే. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)