తెలంగాణలో గత 24 గంటల్లో 175 కరోనా కేసులు
- తెలంగాణలో కనిష్ఠస్థాయికి కరోనా వ్యాప్తి
- తాజాగా 12,590 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 98 మంది పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 252 మంది
- ఇంకా 2,077 మందికి చికిత్స
అదే సమయంలో 252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,33,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,27,763 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,077 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.
