గుజరాతీ థాలి ప్లేట్ ముందు విజయ్ దేవరకొండ... ఫొటో ఇదిగో
- లైగర్ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ
- ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్న హీరో
- గుజరాతీ థాలి వంటకాలను పరిశీలిస్తున్న విజయ్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
గుజరాతీ స్థానిక వంటకాలతో కూడిన సదరు ప్లేట్‌లో పలు రకాల వంటకాలను పెద్ద ప్లేట్‌లో అమర్చారు. ఆ ప్లేట్‌లోని ఆహార పదార్థాలను ఆసక్తిగా గమనిస్తూ విజయ్ కూర్చుని ఉన్నాడు. ఈ ఫొటోపై కామెంట్లు చేస్తూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.