ఇంటర్నెట్ లో హైదరాబాద్ ‘గ్యాంగ్ రేప్’ వీడియోలు.. పోలీసుల కఠిన చర్యలు
- మహిళా పోలీసు విభాగాన్ని ఆశ్రయించిన బాధిత కుటుంబం
- ఫొటోలు, వీడియోల ఆధారాల అందజేత
- వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టనున్న పోలీసులు
- అప్ లోడ్ చేసిన వారిపైనా చర్యలు
మరోవైపు వీటిని అప్ లోడ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో బాలిక ముఖం కనిపిస్తుండడం పట్ల బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 3, 4వ తేదీల్లో ఈ వీడియోలు, ఫొటోలను అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. దీనిపై పలువురు కామెంట్లు పెట్టినట్టు, 2,000 మంది లైక్ చేసినట్టు తెలిసింది.