తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలో 771 మందికి కరోనా
- గత 24 గంటల్లో 39,320 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 289 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న వారు 581 మంది
- ఇంకా 5,733 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,20,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,10,773 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,733 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
