హైదరాబాద్‌లో నేడు 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు
- నిర్వహణ సర్వీసుల కారణంగా సర్వీసుల రద్దు
- లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 9 సర్వీసుల రద్దు
- ప్రయాణికులు సహకరించాలని కోరిన రైల్వే
అలాగే, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. నిర్వహణ సమస్యల కారణంగా సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది.