వరంగల్ జిల్లాలో కరోనా మృతి.. కలకలం
- నాలుగు రోజుల క్రితం జ్వరం, జలుబుతో బాధపడ్డ ఇస్లావత్ మురళి
- ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- భయంతో హడలిపోతున్న జనాలు
దీంతో వరంగల్ లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా... మరింత విషమించింది. దీంతో ఆయనను ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ కరోనా మృతి జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రజల్లో మళ్లీ కరోనా భయం నెలకొంది.