స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసిన కేంద్ర మంత్రి.. పానీ పూరీ ఎందుకు ప్రత్యేకమో చెప్పిన హర్దీప్ సింగ్ పూరీ
- వీధుల్లో తిరిగిన హర్దీప్ సింగ్ పూరీ
- కాకా హొటల్ రుచులను ఆస్వాదించిన కేంద్ర మంత్రి
- కూరగాయల దుకాణాల వద్ద కనిపించిన వైనం
ఈ సందర్భంగా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ప్రత్యేకతను, ప్రత్యేకించి పానీ పూరీల ప్రత్యేకతను గురించి వివరించారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ పానీ పూరీ కనిపిస్తుందని, అయితే ఏ రెండు పానీ పూరీ బండ్ల వద్ద ఒకే రకమైన రుచి కనిపించదని వెల్లడించారు. ఒక్కొక్కరు ఒక్కో రుచితో పానీ పూరీని అందిస్తున్నారని, అందుకే ఏ పానీ పూరీ బండి వద్దకు వెళ్లినా అదో ప్రత్యేకమైన రుచిగానే నిలుస్తోందని తెలిపారు.