జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్
- కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
- భారీ వర్షాల నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు కేటీఆర్ ప్రకటన
- పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని విన్నపం
వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం కింద సహాయం చేయాలని... పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.