పద్మ అవార్డుల కోసం 28 వేలు దాటిన నామినేషన్లు
- 2023 పద్మ అవార్డుల కోసం నామినేషన్లు
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 15
- మే నెల 1న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ
పద్మ అవార్డులను 3 కేటగిరీల కింద అందజేస్తున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పేరిట ఇచ్చే ఈ అవార్డులను ఏటా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మే నెల 1 నుంచి మొదలైన 2023 ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 15తో ముగియనున్నట్లు పద్మ అవార్డ్స్ శాఖ ప్రకటించింది.