దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న జనసేనాని
- నేడు తొలి ఏకాదశి
- నంబూరులోని ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు
ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.