ప్రపంచంలోనే అతిపెద్ద టేకు చేప మెకాంగ్ నదిలో లభ్యం... జలరాకాసి ఫొటోలు ఇవిగో!
- ఆసియాలో మూడో అతిపెద్ద నది మెకాంగ్
- ఆరు దేశాల గుండా ప్రవహించే నది
- జూన్ 13న మత్స్యకారుల వలలో భారీ స్టింగ్ రే
- 13 అడుగుల పొడవున్న చేప
- గిన్నిస్ బుక్ లో స్థానం
ఓ పికప్ ట్రక్ కంటే ఎక్కువ పొడవు, ఎలుగుబంటి కంటే అధికబరువుతో ఉన్న ఈ స్టింగ్ రే చేప కాంబోడియాలోని స్టంగ్ ట్రెంగ్ జిల్లాలో జూన్ 13న మత్స్యకారులకు చిక్కింది. కాగా, వాతావరణ కాలుష్యం కారణంగా ఈ స్టింగ్ రే చేపలు అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నాయని గిన్నిస్ బుక్ యాజమాన్యం పేర్కొంది.

