టీ హబ్ హైదరాబాద్ నిర్మాణం పూర్తి... 28న కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
- హైదరాబాద్‌లో టీ హబ్ హైదరాబాద్
- నిర్మాణం పూర్తి అయిన ఫొటోలను షేర్ చేసిన కేటీఆర్
- దీనితో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు జవ సత్వాలన్న మంత్రి
- తెలంగాణ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలన్న కేటీఆర్
టీ హబ్ హైదరాబాద్ ప్రారంభంతో తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు పునరుజ్జీవం రానుందని, ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన ఓ సూక్తిని కేటీఆర్ ప్రస్తావించారు. భవిష్యత్తు ఊహకు దానిని సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గమన్న లింకన్ మాటలను ఆయన ప్రస్తావించారు.