అమితాబ్ లాగే ఉన్న ఆఫ్ఘన్ శరణార్థుడు... సోషల్ మీడియాలో మళ్లీ వైరల్
- 2018లో తెరపైకి వచ్చిన ఫొటో
- అమితాబ్ బచ్చనే అనుకున్న నెటిజన్లు
- ఇప్పటికీ విస్మయం కలిగిస్తున్న ఫొటో
కొందరు ఆ ఫొటో చూసి అతడ్ని అమితాబే అనుకోగా, మరికొందరు అమితాబ్ తన తదుపరి చిత్రం కోసం తీయించుకున్న స్టిల్ అని భావిస్తున్నారు. ఇంకొందరు... గులాబో సితాబో చిత్రం నుంచి అమితాబ్ ఫొటో అని కొందరు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ లో అమితాబ్ ఫొటో అని మరికొందరు పొరబడ్డారు. మొత్తమ్మీద ఆ ఫొటో సోషల్ మీడియాలో మరోసారి చర్చకు తావిచ్చింది.