JC Prabhakar Reddy: తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ED searching TDP leaders JC Brothers Houses and Offices
  • క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డి ఇంటిలోనూ తనిఖీలు
  • సోదాలు చేస్తున్న 20 మంది అధికారులు
  • తాడిపత్రిలో భారీ బందోబస్తు
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. సోదాల నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
JC Prabhakar Reddy
JC Diwakar Reddy
ED
Tadipatri
Hyderabad

More Telugu News