భాగ్యనగరిలో మరో దారుణం... బర్త్‌డే పార్టీకి పిలిచి మైనర్‌పై కారులో అఘాయిత్యం
- నెక్లెస్ రోడ్‌పై పట్టపగలే ఘటన
- కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వైనం
- బాలిక ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పోలీసులు
- నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేసిన వైనం
ఈ ఘటన పట్టపగలు నెక్లెస్ రోడ్‌పై చోటుచేసుకోవడం గమనార్హం. ఓ మైనర్ బాలికను బర్త్ డే వేడుకల కోసమంటూ నెక్లెస్ రోడ్‌కు తీసుకువచ్చిన సురేశ్...నెక్లెస్ రోడ్‌పై కారులోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన రాంగోపాల్‌పేట పోలీసులు నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేశారు.