CM Jagan: ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ దంపతులు

CM Jagan attends a marriage reception along with his wifr YS Bharathi
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కుమారుడు హసిత్ వివాహం శ్రీజతో జరిగింది. వీరి వివాహ రిసెప్షన్ నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ వివాహ రిసెప్షన్ కు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. జగన్, వైఎస్ భారతి పుష్పగుచ్ఛం అందించి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పాదాభివందనం చేసిన నూతన దంపతులకు తమ ఆశీస్సులు అందజేశారు.
Go Back to Shorts
CM Jagan
YS Bharathi
Prof K Hemachandra Reddy
Hasit
Srija
Wedding Reception
Vijayawada

More Telugu News