సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్
- నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు
- 80వ పడిలో ప్రవేశించిన కృష్ణ
- మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలన్న సీఎం జగన్
అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "నేడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మరింత బలాన్ని ఇవ్వాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరికొన్ని కాలాల పాటు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.