క్యూట్ వీడియో: తల్లితో కలిసి ఐదు నెలల చిన్నారి పుషప్స్
- పర్ ఫెక్ట్ గా ప్లాంక్ పొజిషన్
- ఫిదా అయిపోతున్న నెటిజన్లు
- ఇప్పటిదాకా 31 లక్షల వీక్షణలు
‘నా ఐదు నెలల కుమారుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆ వీడియోను ఇప్పటిదాకా 31 లక్షల మంది దాకా వీక్షించారు. ఐదు నెలల పిల్లాడు ఇంత పర్ ఫెక్ట్ గా ప్లాంక్ పొజిషన్ లో ఉండడమా అంటూ నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఎంత ముద్దుగా చేస్తున్నాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి