మోడల్ బిదీషా మరణాన్ని జీర్ణించుకోలేక... కోల్ కతాలో మరో మోడల్ బలవన్మరణం
- కొన్ని రోజుల వ్యవధిలో ముగ్గురి మరణం
- బెంగాలీ వినోదరంగంలో విషాదం
- ఇటీవల పల్లవి డే మృతి
- కొన్నిరోజుల కిందట బిదీషా మజుందార్ ఆత్మహత్య
- తాజాగా బిదీషా స్నేహితురాలు మంజూషా సూసైడ్
కాగా, బిదీషా మృతిని జీర్ణించుకోలేక, తీవ్ర మనస్తాపం చెందిన మంజూషా తన అపార్ట్ మెంట్ లో సీలింగ్ కు ఉరేసుకుని మరణించింది. బిదీషా చనిపోయినప్పటి నుంచి తమ కుమార్తె మానసికంగా కుంగుబాటుకు గురైందని, అంతేకాకుండా, అదేపనిగా బిదీషా గురించే మాట్లాడేదని మంజూషా తల్లి మీడియాకు వివరించారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.