ఫారిన్ టూర్‌లో కోమటిరెడ్డి!.. నయా లుక్‌లో కాంగ్రెస్ ఎంపీ!
- క్రొయేషియాలో పర్యటిస్తున్న కోమటిరెడ్డి
- సెయింట్ యూఫేమియా చర్చిని సందర్శించిన నేత
- జీన్స్, టీ షర్ట్‌లో కనిపించిన భువనగిరి ఎంపీ
చర్చిలో తాను తీయించుకున్న ఫొటోలను కోమటిరెడ్డే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సెయింట్ యూఫేమియా చర్చిని బాసిలికా ఆఫ్ సెయింట్ యూఫేమియా అని కూడా పిలుస్తారంటూ ఆయన కామెంట్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఖద్దరు వదిలేసిన కోమటిరెడ్డి...ఎంచక్కా జీన్స్, టీ షర్ట్‌లో కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నారు.