తెలంగాణలో తాజాగా 28 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 14,597 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 20 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 32 మంది
- ఇంకా 331 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,072 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,630 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 331 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
