లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు
- బెయిల్ మంజూరు చేసిన ఝార్ఖండ్ హైకోర్టు
- ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు
- డొరండ ట్రెజరీ కేసులో లాలూకు శిక్ష విధించిన సీబీఐ కోర్టు
ఆరోగ్య సమస్యలతో పాటు సగం శిక్షా కాలం జైల్లో గడపడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లాలూకు ఊరటను కలిగించిందని తెలిపారు. రూ. 10 లక్షల జరిమానా, రూ. 1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు.